గుహలో చిక్కుకున్న రాజు.. బయటకు

By udayam on December 15th / 11:24 am IST

అడవిలో వేటకు వెళ్ళి.. బండరాళ్ళ మధ్య చిక్కుకుపోయిన రాజు అనే వ్యక్తిని అధికారులు 42 గంటల తర్వాత కాపాడారు. బండరాళ్ళ మధ్య పడిపోయిన సెల్​ ఫోన్​ ను తీసుకోవడానికి ప్రయత్నించిన అతడు గుహలో తలకిందులుగా ఇరుక్కుపోయాడు. మంగళవారం సాయంత్రం అతడు ఇలా చిక్కుకుపోతే కొద్దిసేపటి క్రితం ఎట్టకేలకు అతడిని బయటకు తీయగలిగారు. ఇతడి కోసం రెండు జేసీబీలు, అధికారులు శ్రమించారు. బయటకు తీసుకువచ్చిన వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్​