కెజిఎఫ్​ డైరెక్టర్​తో రామ్​చరణ్​!

By udayam on October 16th / 10:57 am IST

కెజిఎఫ్​ వంటి సంచలన విజయాన్ని ఖాతాలో వేసుకున్న ప్రశాంత్​ నీల్​.. రామ్​చరణ్​ కాంబోలో ఓ చిత్రం వస్తోందంటూ ఫిలింనగర్​లో ఓ న్యూస్​ చక్కర్లు కొడుతోంది. ఇటీవల చిరంజీవి, ప్రశాంత్​ నీల్​, రామ్​చరణ్​లు కలిసి ఓ హోటల్​లో కలిసిన ఫొటోలు వైరల్​ అవుతున్నాయి. డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్​ నీల్​ ప్రభాస్​తో ‘సలార్​’ ను తెరకెక్కిస్తుండగా, రామ్​చరణ్​ శంకర్​, గౌతమ్​ తిన్ననూరి చిత్రాల్ని పూర్తి చేయాల్సి ఉంది.

ట్యాగ్స్​