ఆర్​ఆర్​ఆర్​ ఓటిటి ట్రైలర్​

By udayam on May 13th / 10:34 am IST

ఈనెల 20 నుంచి జీ5 ఓటిటి వేదికగా స్ట్రీమింగ్​కు సిద్ధమవుతున్న ఆర్​ఆర్​ఆర్​ మూవీ నుంచి కొత్త ట్రైలర్​ విడుదలైంది. ఒరిజినటల్​ ట్రైలర్​కు పలు మార్పులు చేస్తూ ఈ కొత్త ట్రైలర్​ను కట్​ చేసింది. మూవీలో రామ్​చరణ్​, ఎన్టీఆర్​ల కలయిక, ఆపై గొడవలు, మళ్ళీ వీరిద్దరూ కలిసి బ్రిటిష్​ వారిపై పోరాడే ఘట్టాలను ఈ ట్రైలర్​లో చూపించారు. మార్చి 25న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్​ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్ళు దక్కించుకుంది.

ట్యాగ్స్​