మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న తన తర్వాతి చిత్రంలో ట్రిపుల్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు ఈ సినిమాలో తండ్రీ, కొడుకులుగా చరణ్ నటిస్తున్నాడని ప్రచారం జరగ్గా ఇప్పుడు ట్రిపుల్ రోల్ అని కన్ఫర్మ్ అయింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న మరో క్యారెక్టర్‌ను సైతం రామ్‌చరణే చేస్తున్నట్లు సమాచారం. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.