ఎప్పుడూ లగ్జరీ జిమ్ సెంటర్లలో వర్కౌట్లు చేసి బోర్ కొట్టిందో ఏమో కానీ నటుడు రామ్ చరణ్ ఈసారి నాటు జిమ్ ను ట్రై చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్లో వైరల్ గా మారింది. శంకర్ దర్శకత్వంలో తాను నటిస్తున్న కొత్త మూవీ న్యూజిలాండ్ షెడ్యూల్ కోసం రామ్ చరణ్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ లో ఓ పాట కోసం రూ.15 కోటలు ఖర్చుచేస్తుండడం కూడా తెలిసిందే. కియారా అద్వాణీ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
ఎప్పుడూ లగ్జరీ జిమ్ సెంటర్లలో వర్కౌట్లు చేసి బోర్ కొట్టిందో ఏమో కానీ నటుడు రామ్ చరణ్ ఈసారి నాటు జిమ్ ను ట్రై చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.#RC15 #RamCharan #Gym pic.twitter.com/IURRyMji0g
— Udayam News Telugu (@udayam_official) November 17, 2022