చెర్రీకి రూ.80 కోట్ల రెమ్మునరేషన్​?

By udayam on October 13th / 5:06 am IST

పాన్​ ఇండియా స్థాయిలో శంకర్​ దర్శకత్వంలో వస్తున్న తన తాజా చిత్రం కోసం రామ్​ చరణ్​ భారీ పారితోషికాన్ని అందుకుంటున్నట్లు ఫిలింనగర్​ వర్గాల టాక్​. రూ.200 కోట్ల బడ్జెట్​తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్​ చరణ్​కు మాత్రమే రూ.80 కోట్లు రెమ్యునరేషన్​ దక్కనున్నట్లు తెలుస్తోంది. గత నెలలో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమాలో కియారా అద్వానీ, శ్రీకాంత్​, సునీల్​, అంజలి, జయరామ్​లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిల్​ రాజుతో పాటు రామ్​ చరణ్​ సైతం నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

ట్యాగ్స్​