పెను ప్రమాదం నుండి బయటపడ్డ నటి రంభ

By udayam on November 1st / 6:12 am IST

హీరోయిన్ రంభ పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. రంభ తన ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తున్న కార్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రంభ ఫ్యామిలీ కి గాయాలయ్యాయి. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంతో తన ఫ్యామిలీకి అందరికీ గాయాలయ్యాయని రంభ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. చిన్న గాయాలతో బయటపడ్డప్పటికీ తన కూతురు సాప మాత్రం హాస్పటల్​ లోనే ఉందని తెలిపింది. స్కూల్ నుంచి పిల్లలను పికప్ చేసుకుని వస్తుండగా, ఇంకోకారు అనుకోకుండా తమ కారును ఢీ కొట్టిందని, ఈ ప్రమాదంలో అందరికీ చిన్న చిన్న గాయాలు అయ్యాయి.

ట్యాగ్స్​