పిసిబి ఛైర్మన్​గా రమీజ్​ రాజా.. కోచ్​గా హెడెన్​

By udayam on September 13th / 1:02 pm IST

పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డ్​లో ఈరోజు భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పిసిబి చీఫ్​గా మాజీ క్రికెటర్​ రమీజ్​ రాజా ఎన్నికయ్యాడు ఈయన ఎన్నిక జరిగిన వెంటనే జట్టు ప్రధాన కోచ్​ పదవికి మిస్బా ఉల్​ హక్​, బౌలింగ్​ కోచ్​ వకార్​ యూనిస్​లు తమ రాజీనామాలు ఇచ్చారు.. ఆ తర్వాత కొద్దిసేపటికే టి20 ప్రపంచకప్​లో పాక్​ జట్టుకు ఆసీస్​ మాజీ ప్లేయర్​ మాథ్యూ హెడెన్​ బ్యాటింగ్​ కోచ్​గా ఉంటాడని పిసిబి ప్రకటించింది. బౌలింగ్​ కోచ్​గా సౌత్​ఆఫ్రికా మాజీ బౌలర్​ ఫిలాండర్​ను ఎంచుకుంది.

ట్యాగ్స్​