రానా: బిడ్డ పుట్టబోతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవం

By udayam on November 22nd / 4:37 am IST

త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు వస్తున్న సోషల్​ మీడియా వార్తలపై హీరో రానా స్పందించాడు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నాడు. అంతేకాదు, నాకు బిడ్డ పుడితే కచ్చితంగా చెబుతాను… అలాగే నీకు బిడ్డ పుడితే నువ్వు కూడా చెప్పాలి అంటూ కనికా కపూర్ ను ఉద్దేశించి రానా కామెంట్ చేసారు. గత ఏడాది ఆగస్ట్ 8న రానా, మిహిక బజాజ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గాయని కనికా కపూర్​ చేసిన ట్వీట్​ తో ఈ గాసిప్​ పుట్టుకొచ్చింది.

ట్యాగ్స్​