రూ.400 కోట్ల క్లబ్​లోకి బ్రహ్మాస్త్ర

By udayam on October 4th / 10:55 am IST

రణ్​బీర్​ కపూర్​, అయాన్​ ముఖర్జీల భారీ బడ్జెట్​ మూవీ బ్రహ్మాస్త ఎట్టకేలకు రూ.400 కోట్ల క్లబ్​లోకి చేరింది. విజువల్​ గ్రాండియర్​గా తెరకెక్కిన ఈ మూవీ 25 రోజుల లాంగ్​ రన్​లో ప్రపంచవ్యాప్తంగా రూ.425 కోట్ల గ్రాస్​ను సొంతం చేసుకుంది. అలియా భట్​, అమితాబ్​ బచ్చన్​, నాగార్జున, షారూక్​ ఖాన్​లు నటించిన ఈ మూవీ తొలి రోజు నుంచే భారీ వసూళ్ళను దక్కించుకున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్​