యానిమల్ ఫస్ట్​ లుక్​: మాన్​ స్టర్​ గా మారిన రణ్​ బీర్​

By udayam on January 2nd / 6:42 am IST

తన తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్‌ తో బిగ్గర్ బ్లాక్‌ బస్టర్‌ ను అందించాడు. తెలుగు, హిందీలో తనదైన ముద్ర వేసిన సందీప్, బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌ తో ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్న ‘యానిమల్‌’ తో సౌత్, నార్త్ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతిని అందించనున్నాడు. అందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ మేకర్స్ చిత్ర ఫస్ట్‌ లుక్‌ ని విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో రణబీర్ కపూర్ మాన్‌ స్టర్‌ అవతార్ లో కనిపించారు.

ట్యాగ్స్​