రంగమార్తాండ: మెగాస్టార్​ మాటల్లో ‘నేనొక నటుడ్ని’ షాయరీ

By udayam on December 21st / 10:05 am IST

రంగమార్తాండ లో మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన ‘నేనొక నటుడ్ని’ షాయరీ కొంతసేపటి క్రితమే విడుదలైంది. నేనొక నటుడ్ని… చెమ్కీల బట్టలేసుకుని, అడ్డబొట్టు పెట్టుకుని, కాగితం పూల వర్షంలో, కీలుగుఱ్ఱంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను.. అని సాగే ఈ షాయరీ ఒక నటుడు స్వభావాన్ని, లక్ష్యాన్ని… ఎంతో హృద్యంగా తెలియచేస్తుంది. ముఖ్యంగా మెగాస్టార్ మాటల్లో ఈ షాయరీ మరింత భావోద్వేగభరితంగా, ఆలోచన చేసే విధంగా … ఆడియన్స్ కు గూజ్ బంప్స్ కలిగించేలా ఉంది.

ట్యాగ్స్​