ఆఫ్ఘనిస్థాన్ టీ20 కెప్టెన్‌గా రషీద్ ఖాన్

By udayam on December 30th / 5:36 am IST

ఆఫ్ఘనిస్థాన్ టీ20 కెప్టెన్‌గా స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. మహ్మద్ నబీ ఇప్పటి వరకూ ఆ జట్టు టి20 కెప్టెన్​ గా ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫార్మాట్‌లో అతడికి ఉన్న అనుభవంతో జట్టును బాగా నడిపించగలుగుతాడని విశ్వాసం వ్యక్తం చేసింది. టీ20 ప్రపంచకప్ 2022 నుంచి నిష్క్రమించిన తర్వాత టీ20 కెప్టెన్‌గా నబీ తప్పుకొన్నాడు.

ట్యాగ్స్​