ఫోర్బ్స్​ జాబితాలో రష్మిక నెం.1

By udayam on October 18th / 5:51 am IST

ఫోర్బ్స్ మోస్ట్​ ఇన్ఫ్లుయెన్స్డ్​ సోషల్​ మీడియా స్టార్స్​ జాబితాలో నేషనల్​ క్రష్​ రష్మిక మందాన అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో ఆమె విజయ్​ దేవరకొండ, ప్రభాస్​, యష్​, సమంత వంటి స్టార్స్​ను బీట్​ చేసింది. రష్మికకు 9.88 పాయింట్లు రాగా, విజయ్​ దేవరకొండకు 9.67, యష్​కు 9.54, సమంతకు 9.49, అల్లు అర్జున్​కు 9.46, దుల్కర్​ సల్మాన్​కు 9.42 పాయింట్లు వచ్చాయి. పూజా హెగ్డేకు 9.41, ప్రభాస్​కు 9.40, సూర్యకు 9.37, తమన్నాకు 9.36 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ట్యాగ్స్​