రిలీజ్​ కు ముందే రూ.18 కోట్ల ప్రీ రిలీజ్​ బిజినెస్​!

By udayam on December 22nd / 11:51 am IST

ఖిలాడీ, రామారావ్​ ఆన్​ డ్యూటీ తర్వాత ఈ ఏడాది ‘ధమాకా’ అంటూ మూడో సినిమాతో వస్తున్న రవితేజ మూవీకి ముందే రూ.18 కోట్ల ప్రీ రిలీజ్​ బిజినెస్​ ను క్లోజ్​ చేసినట్లు తెలుస్తోంది. యాక్షన్​ ఎంటర్​ టైనర్​ గా తెరకెక్కిన ఈ మూవీకి నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహించారు. శ్రీలీల హీరోయిన్​ గా చేస్తున్న ఈ మూవీలో రవితేజ చాలా కాలం తర్వాత డ్యూయల్​ రోల్​ చేస్తున్నాడు. ట్రైలర్​, విడుదలైన సాంగ్స్​ ఈ మూవీపై అంచనాలను పెంచుతున్నాయి. దీంతో ధమాకా ధియేటర్లలో రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ట్యాగ్స్​