ఎపిసి విక్రమ్​ సాగర్​: పాత్ర చిన్నది.. పారితోషికం పెద్దది!

By udayam on December 29th / 11:05 am IST

మెగాస్టార్​ చిరంజీవి లేటెస్ట్​ మూవీ వాల్తేరు వీరయ్యలో ఎసిపి విక్రమ్​ సాగర్​ పాత్రలో నటిస్తున రవితేజ కు భారీ పారితోషికం అందినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రవితేజది 45 నిమిషాల పాత్ర అని తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా రూ.17 కోట్ల పారితోషికాన్ని రవితేజ అందుకున్నాడని సమాచారం. శ్రుతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా, బాబీ సింహా కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల కాబోతుంది.

ట్యాగ్స్​