ధమాకా: యూట్యూబ్​ ను జింతాక్ జింతాక్​ చేస్తున్నారట

By udayam on January 10th / 7:54 am IST

నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో మాస్ రాజా రవితేజ, శ్రీలీల జంటగా నటించిన మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ధమాకా అటు బాక్సాఫీస్​ వద్ద ఇటు యూట్యూబ్​ లోనూ దూసుకుపోతోంది. ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన లిరికల్​ సాంగ్​ జింతాక్​ కు యూట్యూబ్​ లో ఏకంగా 63 మిలియన్ల వ్యూస్​ దక్కాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించారు. రవితేజ, శ్రీలీల ఎనర్జిటిక్​ స్టెప్స్​ కు బ్లాక్​ బస్టర్​ మ్యూజిక్​ తోడవ్వడంతో ఈ పాట సూపర్​ హిట్​ అయింది.

ట్యాగ్స్​