ధమాకా: 5 రోజుల్లో రూ.50 కోట్ల గ్రాస్​

By udayam on December 28th / 6:18 am IST

మాస్​ మహరాజా రవితేజ ఈ ఏడాదిని సక్సెస్​ తో ముగించనున్నాడు. ఇటీవలే విడుదలైన అతడి లేటెస్ట్​ మూవీ ధమాకా కేవలం 5 రోజుల్లో రూ.49 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా మూడ్రోజుల్లో 32 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన ధమాకా కీలకమైన సోమవారం టెస్ట్ ను ఫస్ట్ క్లాస్ లో పాసవ్వగా, మంగళవారాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొత్తంగా ఐదు రోజులలో వరల్డ్ వైడ్ గా 49 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

ట్యాగ్స్​