రవితేజ: సక్సెస్​ కొట్టి రెండేళ్ళవుతోంది

By udayam on December 30th / 11:15 am IST

తన సినిమా సక్సెస్​ కొట్టి రెండేళ్ళు అవుతోందని హీరో రవితేజ వ్యాఖ్యానించాడు. తన లేటెస్ట్​ మూవీ ధమాకా సక్సెస్​ మీట్​ లో మాట్లాడిన అతడు.. ధమాకా కోసం పనిచేసిన టెక్నీషియన్లందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. పీపుల్​ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీపై పెట్టిన పాజిటివ్​ నెస్​ నే ఇప్పుడు రిజల్ట్​ రూపంలో కనిపిస్తోందన్న అతడు.. సంగీత దర్శకుడు భీమ్స్​ ఈ మూవీతో మరో లెవల్​ కు వెళ్తాడన్నారు. మూవీలో వచ్చిన ఇంద్ర స్పూఫ్​, పల్సర్​ బైక్​ తనదేనని రవితేజ చెప్పాడు.

ట్యాగ్స్​