ధమాకా కలెక్షన్స్: 4 రోజుల్లో రూ.41 కోట్లు

By udayam on December 27th / 1:01 pm IST

ధమాకాతో చాలాకాలం తర్వాత బాక్సాఫీస్​ వద్ద చెలరేగిపోతున్న రవితేజ అప్పుడే రూ.40 కోట్ల క్లబ్​ లోకి చేరిపోయాడు. సోమవారం, మంగళవారాల్లోనూ ఈ మూవీకి కలెక్షన్లు తగ్గకపోవడం విశేషం. విడుదలైన 4 రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 41 కోట్లను కలెక్ట్​ చేసినట్లు మేకర్స్​ స్పెషల్​ పోస్టర్​ రిలీజ్​ చేశారు. యుఎస్​ బాక్సాఫీస్​ వద్ద ఈ మూవీ 2.5 లక్షల డాలర్లను వసూలు చేసింది. త్రినాధరావు దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీ లీల హీరోయిన్​ గా చేసింది.

ట్యాగ్స్​