జులై 29 నుంచి ‘రామారావు ఆన్​ డ్యూట్​’

By udayam on June 22nd / 12:11 pm IST

టాలీవుడ్​ మాస్​ మహరాజ్​ రవితేజ లేటెస్ట్​ మూవీ ‘రామారావు ఆన్​ డ్యూటీ’ రిలీజ్​ డేట్​ మరోసారి లాక్​ అయింది. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడ్డ ఈ మూవీని వచ్చే నెల జులై 29న విడుదల చేస్తామని మేకర్స్​ ప్రకటించారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో మిజలీ ఫేమ్​ దివ్యాంశ కౌశిక్​, రజిషా విజయన్​లు హీరోయిన్లుగా చేశారు. ఒకప్పటి టాలీవుడ్​ సీనియర్​ హీరో వేణు తొట్టెంపూడి ఈ మూవీతో వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

ట్యాగ్స్​