రామారావు ఆన్​ డ్యూటీ నుంచి కొత్త పోస్టర్​

By udayam on January 26th / 9:07 am IST

మాస్​ మహరాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా అతడి తాజా చిత్రం ‘రామారావు ఆన్​ డ్యూటీ’ నుంచి కొత్త పోస్టర్​ను మేకర్స్​ రిలీజ్​ చేశారు. యాక్షన్​ ప్యాకేజ్​తో సిద్ధమవుతున్న ఈ మూవీ నుంచి వచ్చిన స్పెషల్​ పోస్టర్​లో రవితేజ ఎమోషన్లను చూపించే ప్రయత్నించారు. దివ్యాంష కౌశిక్​, రాజీష విజయన్​లు హీరోయిన్లుగా చేస్తున్న ఈ మూవీలో ఒకప్పటి హీరో వేణు తొట్టెంపూడి కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ట్యాగ్స్​