గుజరాత్​ ఎన్నికల్లో క్రికెటర్​ జడేజాకు ఇంటిపోరు..

By udayam on November 23rd / 5:29 am IST

టీమిండియా క్రికెటర్​ ఒక్కసారిగా రాజకీయాల్లోనూ ఎట్రాక్షన్​ గా మారిపోయాడు. అతడి భార్య రివాబా గుజరాత్​ లోని జామ్​ నగర్​ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జడేజా సోదరి నైనబా కూడా ఇదే నియోజకవర్గం నుంచి.. సొంత మరదలిపై ప్రత్యర్ధి పార్టీ నుంచి పోటీకి దిగింది. ఈ క్రమంలోనే రివాబా.. తన ఎన్నికల ప్రచారంలో చిన్న పిల్లలను వాడుకుంటోందని, ఇది బాలకార్మిక చట్ట వ్యతిరేకం అని నైనభా సంచలన ఆరోపణలు చేసింది. దీంతో అటు భార్, ఇటు సోదరి మధ్య మన క్రికెటర్​ నలిగిపోతున్నాడు.

ట్యాగ్స్​