రియల్ మీ తన 10 సిరీస్ ఫోన్లో 10 ఎస్ 5జి వర్షన్ ను ఈరోజు చైనాలో లాంచ్ చేసింది. 50 ఎంపి మెయిన్ కెమెరాతో పాటు 5000 బ్యాటరీ, ఫుల్ హెచ్.డి.+ డిస్ ప్లే తో వస్తున్న ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.13,060 గా ఉండనుంది. 6.6 ఇంచ్ స్క్రీన్, 180 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 8+128 జిబి ఆప్షన్ తో వస్తున్న ఈ ఫోన్లో ఆక్టాకోర్ మీడియా టెక్ చిప్ సెట్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 8 ఎంపి సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.