రూ.6,999లకే రియల్​మీ సి సిరీస్​

By udayam on April 9th / 4:38 am IST

రియల్​మి తన సరికొత్త స్మార్ట్​ఫోన్​ సిరీస్​ ‘సి’ని ఈరోజు భారత్​లో లాంచ్​ చేసింది. సి20, సి21, సి25 పేరిట మూడు ఫోన్లను విడుదల చేసిన ఈ చైనా కంపెనీ సి20, సి21ల స్పెసిఫికేషన్లు ఒకేలా ఉంటాయని చెప్పింది. సి25 ఫోన్​లో కాస్త అడ్వాన్డ్స్​ ఫీచర్లు ఉండనున్నాయి. రియల్​మి సి20 ధర రూ.6,999గానూ, సి21 ధరను రూ.7,999/ రూ.8,999గానూ నిర్ణయించిన కంపెనీ రియల్​మి సి25 ధర రూ.9,999 (4జిబి+64జిబి), రూ.10,999 (4జిబి+128 జిబి)గానూ నిర్ణయించింది.

ట్యాగ్స్​