150 వాట్​ ఛార్జింగ్​తో రియల్​మీ జిటి నియో 3టి

By udayam on May 30th / 9:53 am IST

అత్యంత వేగంగా ఛార్జింగ్​ ఎక్కే టెక్నాలజీ రియల్​మీ​ పరిచయం చేయనుంది. ఏకంగా 150 వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ను సపోర్ట్​ చేసే జిటి నియో 3టి స్మార్ట్​ఫోన్​ను జూన్​ 7న ఇండోనేసియాలో లాంచ్​ చేయనుంది. అదే నెలలో భారత్​లోనూ ఇదే పేరుతో దీనిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది రియల్​ మీ. ఈ ఫోన్​లోని 4500 బ్యాటరీ కేవలం 17 నిమిషాల్లోనే ఫుల్​ ఛార్జ్​ ఎక్కేస్తుందని పేర్కొంది. స్నాప్​డ్రాగన్​ 870 చిప్​సెట్​తో వస్తున్న ఈ ఫోన్​లో 64 ఎంపి మెయిన్​ కెమెరా ఉండనుంది.

ట్యాగ్స్​