15న రియల్​మీ పాడ్​!

By udayam on June 10th / 9:30 am IST

చైనా స్మార్ట్​ఫోన్​ మేకర్​ రియల్​మీ ఈనెల 15న ఓ గ్లోబల్​ ఈవెంట్​ను జరపనుంది. ఈ ఈవెంట్​లో తొలిసారిగా టాబ్లెట్​ మోడల్​ను లాంచ్​ చేయనుంది. దీంతో ఆపటు రియల్​ మి జిటి 5జి వర్షన్​ను ఆండ్రాయిడ్​ 12 బీటా వర్షన్​తో లాంచ్​ చేయనున్నట్లు సిఎంఓ ఫ్రాన్సిస్​ వాంగ్​ ప్రకటించారు. ఇదే ఈవెంట్​లో రియల్​మీ తన తొలి లాప్​టాప్​ను సైతం లాంచ్​ చేయనున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు.

ట్యాగ్స్​