విక్రమ్​ టికెట్​ ధరలివే

By udayam on June 2nd / 5:24 am IST

విశ్వనటుడు కమల్​ హాసన్​తో పాటు ఫహద్​ ఫాజిల్​, విజయ్​ సేతుపతిలు నటించిన మూవీ విక్రమ్​ టికెట్​ ధరలు వచ్చేశాయి. తెలంగాణలో సింగిల్​ స్క్రీన్స్​లో ఈ మూవీ టికెట్​ ధర రూ.150 గానూ, ఏపీలో రూ.147గానూ ఉంది. తెలంగాణ మల్టీప్లెక్సుల్లో రూ.195, ఏపీలో రూ.177గా నిర్ణయించారు. ఈ శుక్రవారం విడుదల కానున్న ఈ మూవీకి లోకేశ్​ కనగరాజ్​ దర్శకత్వం వహించారు. తమిళ అగ్రనటుడు సూర్య అతిథి పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి అనిరుధ్​ సంగీతం అందించారు.

ట్యాగ్స్​