తెలంగాణ: పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్​

By udayam on December 23rd / 1:18 pm IST

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) తాజాగా మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వెటర్నరీ అండ్‌ పశుసంవర్ధక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్(క్లాస్-ఎ & బి)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మల్టీజోన్‌-1, మల్టీజోన్‌-2లో ఖాళీలను భర్తీ చేయనుంది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఎ) 170, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్‌-బి) (15) పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు ఫీజుగా రూ. 320 చెల్లించాల్సి ఉంటుంది.

ట్యాగ్స్​