ఆగస్ట్​ 12న గాడ్​ ఫాదర్​!

By udayam on May 10th / 11:15 am IST

చిరంజీవి, మోహన్​ రాజా, సల్మాన్​ ఖాన్​ కాంబోలో తెరకెక్కుతున్న ‘గాడ్​ ఫాదర్​’ చిత్రం రిలీజ్​ డేట్​ ఫిక్స్​ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆచార్యతో నిరాశ పరిచిన మెగాస్టార్​.. తన అభిమానులను త్వరలోనే మరోసారి ధియేటర్లలో పలకరించడానికి త్వరపడుతున్నారని టాక్​. ఇందుకోసం గాడ్​ ఫాదర్​ను స్వాతంత్ర దినోత్సవ వీకెండ్​ను టార్గెట్​ చేస్తూ ఆగస్ట్​ 12న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం మూవీ పోస్ట్​ ప్రొడక్షన్​ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ట్యాగ్స్​