భారత్ లో అత్యంత విలువైన సంస్థల జాబితాలో అంబానీల రిలయన్స్ అగ్రస్థానం దక్కించుకుంది. 2022 బుర్తుండి ప్రైవేట్.. హురూన్ ఇండియా 500 కంపెనీల జాబితాలో రిలయన్స్ తర్వాత టిసిఎస్, హెచ్.డి.ఎఫ్.సిలు నిలిచాయి. టాప్ 500 కంపెనీల మార్కెట్ విలువను రూ.226 లక్షల కోట్లుగా పేర్కొంది. రిలయెన్స్ విలువ రూ.17.25 లక్షల కోట్లు కాగా.. టిసిఎస్ రూ.11.68 లక్షల కోట్లు. ఈ లిస్ట్ లో 9, 10 వ స్థానాల్ని అదానీ టోటల్ గ్యాస్, 10 వ స్థానాన్ని అదానీ ఎంటర్ ప్రైజెస్ లు దక్కించుకున్నాయి.