రిలయన్స్ జియో సర్వర్లు డౌన్

By udayam on December 28th / 10:34 am IST

దేశమంతటా రిలయన్స్ జియో సర్వర్లు కొద్దిసేపు డౌన్ అయ్యాయి. వినియోగదారులు బుధవారం ఉదయం ఇంటర్నెట్ యాక్సెస్ చేయలేకపోయారు. ఉదయం 10 నుంచి సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పుడుతోందని వినియోగదారులు ట్విట్టర్ వేదికగా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ, కోల్ కతా, ముంబై, చండీగఢ్, హైదరాబాద్, బెంగళూరు , చెన్నై వంటి నగరాల్లో అంతరాయం కలిగినట్లు సమాచారం. అయితే, దీనిపై స్పందించిన రిలయన్స్ జియో యాజమాన్యం ఈ సమస్యను పరిష్కరించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్​