జియో ఫోన్​ 5జి వచ్చేస్తోంది

By udayam on January 26th / 3:41 am IST

గూగుల్​ తో కలిసి భారత్​లో అతి తక్కువ ధరకే స్మార్ట్​ఫోన్​ను తీసుకొచ్చిన జియో తాజాగా 5జి వర్షన్​ను కూడా లాంచ్​ చేయడానికి సిద్ధమవుతోంది. త్వరలోనే జియో 5జి సేవలను దేశంలో ప్రారంభించనున్న నేపధ్యంలో జియో 5జి ఫోన్​ను సైతం ఇదే ఏడాది లాంచ్​ చేయాలని ప్లాన్​ చేస్తోంది. కేవలం రూ.15 వేల ధరలోనే ఈ జియో 5జి ఫోన్​ దేశంలో అందుబాటులోకి రానున్నట్లు ఆండ్రాయిడ్​ సెంట్రల్​ రాసుకొచ్చింది. స్నాప్​డ్రాగన్​ 480 5జి చిప్​​, 4+32 జిబి స్టోరేజ్​తో ఈ ఫోన్​ రానుంది.

ట్యాగ్స్​