రూ.15 వేలకే జియో 4జి ల్యాప్​టాప్​

By udayam on October 3rd / 11:37 am IST

రిలియెన్స్​ జియో తన కస్టమర్ల కోసం జియోబుక్​ లాప్​టాప్​ను తీసుకొచ్చింది. 4జి సిమ్​ కార్డ్​ కనెక్టివిటీతో ఉన్న ఈ ల్యాబ్​టాప్​ ధర కేవలం రూ.15 వేలు మాత్రమే. క్వాల్​కమ్​, మైక్రోసాఫ్ట్​ వంటి కంపెనీలతో కలిసి జియో ఈ లాప్​టాప్​ను అభివృద్ధి చేసింది. ఏడాది కాలంలో 1.5 కోట్ల జియోబుక్​ అమ్మకాలే లక్ష్యంగా జియో పనిచేస్తున్నట్లు తెలిపింది. జియో ఓఎస్​తో ఈ లాప్​టాప్​ పనిచేయనుంది.

ట్యాగ్స్​