పెట్రోల్​ ఎగుమతులపై ట్యాక్స్​.. రియలన్స్​, ఓఎన్జీసీ షేర్లు ఢమాల్​

By udayam on July 1st / 9:19 am IST

విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్​, డీజిల్​ లపై ఎగుమతి సుంకాలను కేంద్రం విధించడంతో నేడు మార్కెట్లో ఓఎన్జీసీ, రిలయెన్స్​ షేర్లు భారీగా నష్టపోయాయి. దేశీయ ముడి చమురు ఉత్పత్తిపైనా ప్రత్యేక అదనపు ఎక్సైజ్​ సుంకాన్ని, విండ్​ ఫాల్​ పన్నులను విధించింది. దీంతో రిలయన్స్​ స్టాక్​ ఏకంగా 8.5 శాతం నష్టపోయింది. దీనికంటే ఓఎన్​జీసీ స్టాక్​ రేటు ఏకంగా 12.3 శాతం నష్టపోయి ఇన్వెస్టర్లకు భారీ నష్టాల్ని మిగిల్చింది. ఆయిల్​ ఇండియా కూడా 11 శాతం, మంగళూరు రిఫైనరీ 10 శాతం నష్టపోయాయి.

ట్యాగ్స్​