హైలైట్స్​ వీడియో : ముంబై X చెన్నై

By udayam on May 2nd / 8:20 am IST

ఢిల్లీలో నిన్న ముంబై, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో పిచ్​ హిట్టర్​ పోలార్డ్​ వీరవిహారం చేశాడు. 219 పరుగుల భారీ లక్ష్యం ఎదురున్నా అతడు ఒంటిచేత్తో తన జట్టుకు విజయాన్ని అందించాడు. ముందు బ్యాటింగ్​ చేసిన చెన్నైలో రాయుడు 27 బంతుల్లో 72, మోయిన్​ 58, డుప్లెసిస్​ 50 చేయడంతో 218 పరుగులు చేసింది. ఆపై ఛేధనలో రోహిత్​ 35, డికాక్​ 38, పోలార్డ్​ 34 బంతుల్లో 87 పరుగులు చేసి మరిచిపోలేని విజయాన్ని అందించారు.

ట్యాగ్స్​