ప్రధాని సలహాదారుడిగా తరుణ్ కపూర్

By udayam on May 2nd / 1:30 pm IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ సలహాదారుడిగా మాజీ ఐఎఎస్​ అధికారి తరుణ్​ కపూర్​ నియమితులయ్యారు. 1987 బ్యాచ్​కు చెందిన తరుణ్​ కపూర్​ హిమాచల్​ ప్రదేశ్​ క్యాడర్​కు చెందిన వారు. గతంలో పెట్రోలియం శాఖ కార్యదర్శిగానూ ఆయన పనిచేశారు. ఆయనను ప్రధానమంత్రి సలహాదారుడిగా నియమించినట్లు ఆల్​ ఇండియా రేడియో సైతం ట్వీట్​ చేశారు. వచ్చే 2 ఏళ్ళ పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. హరిరంజన్​ రావు, అతీష్​ చంద్రలను ప్రధాని కార్యాలయంలో అదనపు కార్యదర్శులుగా నియమితులయ్యారు.

ట్యాగ్స్​