శ్రేయస్​ నిన్ను మిస్​ అవుతున్నాం : పాంటింగ్​

By udayam on April 12th / 6:46 am IST

ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న ఢిల్లీ కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​తో ఆ జట్టు కోచ్​ పాంటింగ్​ ముచ్చటించాడు. నిన్ను జట్టు చాలా మిస్​ అవుతోందని చెప్పిన పాంటింగ్​, నువ్వు జట్టుతో లేని లోటు అలాగే ఉండిపోయిందని చెప్పాడు. ‘నిన్ను మిస్​ అవుతున్నాం. వచ్చి మాతో జాయిన్​ అయిపో. కేవలం 7 రోజులే ఇక్కడ క్వారంటైన్​. ఆ రోజులూ ఫాస్ట్​గానే అయిపోతాయ్​. మాకు 12వ మనిషి కూడా కావాలి డ్రింక్స్​ ఇవ్వడానికి’ అంటూ పాంటింగ్​ సరదాగా మాట్లాడిన వీడియో వైరల్​ అవుతోంది.

ట్యాగ్స్​