రింగ్​ ఆఫ్​ ఫైర్​: రేపే సూర్యగ్రహణం

By udayam on June 9th / 10:56 am IST

ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం 10వ తేదీ గురువారం నాడు జరగనుంది. అయితే మన దేశంలోని కేవలం అరుణాచల్​ ప్రదేశ్​, లడఖ్​ లోని కొన్ని ప్రాంతాల్లలో మాత్రమే ఇది కేవలం 3–4 నిమిషాలు పాటు కనిపించనుంది. లడఖ్​లో రేపు సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలోనూ, అరుణా చల్​ ప్రదేశ్​లో సాయంత్రం 5:52 నిమిషాలకు ఇది కనిపించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్తర అమెరికా, యూరప్​, ఆసియాలోని కొన్ని దేశాల్లో ఈ రింగ్​ ఆఫ్​ ఫైర్​ గ్రహణం పూర్తిగా కనువిందు చేయనుంది.

ట్యాగ్స్​