చెన్నై తో మ్యాచ్​లో ధోనీ ప్లాన్​నే వాడేస్తా : పంత్​

By udayam on April 6th / 11:10 am IST

తొలిసారిగా కెప్టెన్సీ బాధ్యతలు మోస్తున్న ఢిల్లీ జట్టు ప్లేయర్​ రిషబ్​ పంత్​.. ఈసారి ఐపిఎల్​లో ధోనీ సారధ్యంలోని చెన్నై పై డిఫరెంట్​ గేమ్​ ప్లాన్​తో ముందుకెళ్తామని చెప్పాడు. ఇప్పటికే మూడు సార్లు ఐపిఎల్​ ట్రోఫీ అందుకున్న చెన్నైతో మ్యాచుల్లో తమ జట్టు కొత్త వ్యూహాలకు పదునుపెడుతోందని చెప్పిన పంత్​.. అందుకు ధోనీ ఇది వరకు ఉపయోగించిన టెక్నిక్స్​నే తిరిగి ఆ జట్టుపై ఉపయోగిస్తామని చెపుకొచ్చాడు. ఈ శనివారమే ఈ రెండు జట్ల తొలి మ్యాచ్​ జరగనుంది.

ట్యాగ్స్​