ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా : పంత్​

By udayam on October 14th / 1:06 pm IST

కోల్​కతాతో నిన్న జరిగిన ఐపిఎల్​ క్వాలిఫైయర్​ 2 మ్యాచ్​లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నట్లు ఢిల్లీ కెప్టెన్​ రిషబ్​ పంత్​ అన్నాడు. ఏమైనప్పటికీ మ్యాచ్​ ముగిసిన అనంతరం ఫలితాన్ని తాను మార్చలేనని చెప్పిన అతడు.. ఎంత బాధగా ఉందో మాటలు రావట్లేదన్నాడు. చివరి వరకూ ఢిల్లీ బాయ్స్​ అద్భుతమైన పోరాటాన్ని ప్రదర్శించారని, కానీ గెలవలేకపోయామని చెప్పాడు. కోల్​కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్​ చేయడంతో మా జట్టు భారీ స్కోరును సాధించలేకపోయిందని అన్నాడు.

ట్యాగ్స్​