ఢిల్లీ ఆసుపత్రికి రిషబ్​ పంత్​

By udayam on December 31st / 6:20 am IST

డెహ్రాడూన్​ హైవే పై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదానికి తీవ్ర గాయాలతో బయటపడ్డ క్రికెటర్​ రిషబ్​ పంత్​ ను డెహ్రాడూన్​ లోని మ్యాక్స్​ ఆసుపత్రి నుంచి ఢిల్లీకి షిఫ్ట్​ చేయనున్నారు. ప్రస్తుతం రిషబ్​ ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఢిల్లీ క్రికెట్​ అసోసియేషన్​ ప్రతినిధులు అతడికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పినట్లు తెలిపారు. ఎయిర్​ అంబులెన్స్​ లో పంత్​ ను త్వరలోనే ఢిల్లీకి తరలించనున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలోనే పంత్​ కు చిన్నపాటి సర్జరీలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ట్యాగ్స్​