గంగూలీ: ఈ ఐపిఎల్​ కు పంత్​ ఉండడు

By udayam on January 11th / 11:32 am IST

వచ్చే ఏప్రిల్​ నుంచి ప్రారంభం కానున్న ఐపిఎల్​ లో ఢిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​ రిషబ్​ పంత్​ ఆడడని ఆ జట్టు క్రికెట్​ వ్యవహారాల డైరెక్టర్​ సౌరవ్​ గంగూలీ వెల్లడించాడు. డిసెంబర్​ 30న పంత్​ ప్రయాణిస్తున్న వాహనం ఉత్తరాఖండ్​ లో యాక్సిడెంట్​ కు గురవ్వడం, ఇప్పటికీ అతడు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటుండడంతో అతడు ఐపిఎల్​ ఆడతాడా? లేదా? అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీంతో గంగూలీ పంత్​ ఇప్పట్లో క్రికెట్​ ఆడే అవకాశాలు లేవని స్పష్టం చేశాడు.

ట్యాగ్స్​