కొండెక్కిన కోడి ధరలు

By udayam on July 21st / 12:13 pm IST

డిమాండ్​ పెరగడం, ఉత్పత్తి లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్​లో చికెన్​ ధరలు కొండెక్కాయి. దాదాపుగా 30 శాతం మేర వీటి ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. రూ.200 ల కంటే తక్కువ ఉండే వీటి ధర ప్రస్తుతం పట్టణాల్లో కేజీకి రూ.280–300 పలుకుతోంది. బోన్​లెస్​ చికెన్​ అయితే కేజీ రూ.400 ల వరకూ ఉంది. రాబోయే రోజుల్లో దీని ధర మరింత పెరిగే అవకాశం ఉందని అమ్మకం దారులు చెబుతున్నారు. గతవారం స్కిన్​లెస్​ కేజీ రూ.240గా ఉండగా బోన్​లెస్​ రూ.320గా ఉండేది.

ట్యాగ్స్​