రెండో టెస్ట్​ కు రోహిత్​ రెడీ

By udayam on December 16th / 9:47 am IST

భారత కెప్టెన్​ రోహిత్​ శర్మ బొటన వేలు గాయం నుంచి కోలుకున్నాడు. దీంతో ఈ నెల 22–26 మధ్య బంగ్లాదేశ్​ తో జరిగే 2వ టెస్ట్​ కు అందుబాటులోకి రానున్నాడు. బంగ్లాతో జరిగిన వన్డే సిరీస్​ 2వ మ్యాచ్​ లో గాయపడ్డ అతడు 3వ వన్డే కు దూరమై ముంబై కు వచ్చి చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఎంసిఎ లో నెట్​ ప్రాక్టీస్​ లో ఉన్న కెప్టెన్​ త్వరలోనే బంగ్లాకు ప్రయాణమై.. జట్టుతో కలవనున్నాడు. రోహిత్​ గైర్హాజరుతో కెఎల్​.రాహుల్​ కెప్టెన్సీ బాధ్యతల్లో ఉన్నాడు.

ట్యాగ్స్​