అద్దెకు రోహిత్​ శర్మ అపార్ట్​ మెంట్స్​.. రెంట్ తెలిస్తే షాకే!

By udayam on December 5th / 10:51 am IST

భారత క్రికెట్​ జట్టు కెప్టెన్​ రోహిత్​ శర్మకు ముంబై లో ఉన్న రెండు అపార్ట్​ మెంట్స్​ ను అద్దెకు ఇచ్చాడని తెలుస్తోంది. 616, 431 స్క్వేర్​ ఫీట్​ మాత్రమే ఉండే ఈ డబుల్​ బెడ్​ రూమ్​ అపార్ట్​ మెంట్స్​ నెలవారీ అద్దె ఏకంగా రూ.2.5 లక్షలుగా పేర్కొన్నారు. 12 నెలల అగ్రిమెంట్​ తో పాటు రూ.10 లక్షల అడ్వాన్స్​ కూడా కట్టాల్సి ఉంటుంది. ఇవి కాకుండా రోహిత్​ దంపతులకు ముంబైలో మరో అపార్ట్​ మెంట్​ కూడా ఉంది. అందులోనే ఫ్యామిలీతో ఉంటున్నాడు మన కెప్టెన్​.

ట్యాగ్స్​