శనకను మన్కడింగ్​ చేసిన షమీ.. అప్పీల్​ వెనక్కి తీసుకున్న రోహిత్​

By udayam on January 11th / 5:19 am IST

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘవ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక కెప్టెన్ శనక 98 రన్స్ వద్ద ఉన్నప్పుడు షమీ మన్కడింగ్ చేశాడు. రనౌట్ కోసం అప్పీల్ చేయగా, వెంటనే రోహిత్ శర్మ జోక్యం చేసుకుని అప్పీల్ వెనక్కి తీసుకున్నాడు. శనక అద్భుతంగా ఆడాడని, ఈ రీతిలో ఔట్ చేయడం ఇష్టం లేకే అప్పీల్ వెనక్కి తీసుకున్నామని రోహిత్ శర్మ తెలిపాడు.

 

ట్యాగ్స్​