అత్యధిక సిక్సులు బాదిన జట్టుగా ఆర్సీబీ

By udayam on May 26th / 8:52 am IST

హిట్టర్లకు మారుపేరైన ఆర్సీబీ ఐపిఎల్​లో మరో రికార్డును సొంతం చేసుకుంది. నిన్న లక్నో సూపర్​ జెయింట్స్​ జట్టుపై ఘపన విజయం సాధించిన ఆర్సీబీ.. ఈ అరుదైన రికార్డును అందుకుంది. ఈ సీజన్​లో డుప్లెసిస్​ జట్టు 15 మ్యాచుల్లో 156 సిక్సులు బాదింది. అంతకు ముందు 2018లో 135 సిక్సులతో కోల్​కతా ఈ రికార్డును నెలకొల్పింది. నిన్నటి మ్యాచ్​లో ఆర్సీబీ మొత్తం 9 సిక్సులు బాదగా.. సెంచరీ హీరో పటిదార్​ 7, కార్తీక్​ 1, మ్యాక్స్​వెల్​ 1 బాదారు.

ట్యాగ్స్​