పంజాబ్​ ఇంటెలిజెన్స్​పై ఉగ్రదాడి!

By udayam on May 10th / 7:30 am IST

పంజాబ్​లోని మొహాలీలో ఉన్న పోలీస్​ ఇంటెలిజెన్స్​ వింగ్​ భవనంపై సోమవారం రాత్రి రాకెట్​ ప్రొపెల్లడ్​ గ్రెనేడ్​ దాడి జరిగింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేనప్పటికీ పోలీస్​ శాఖ నగరం మొత్తం హై అలెర్ట్​ ప్రకటించి నిందితుల కోసం గాలిస్తోంది. ఈ పనికి పాల్పడి ఉగ్రవాదులు కూడా అయి ఉండొచ్చని పంజాబ్​ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి 7.45 గంటలకు సెక్టార్​ 77 లో ఉన్న ఈ బిల్డింగ్​ వద్ద చిన్నస్థాయిలో పేలుడు సంభవించింది.

ట్యాగ్స్​