వెరైటీ రిపోర్ట్: ఆస్కార్ బెస్ట్ యాక్టర్ రేస్ లో ఎన్టీఆర్

By udayam on January 6th / 12:01 pm IST

ఆర్ఆర్ఆర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ యాక్టర్ అనిపించుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ రేస్ లోకి దూసుకు రానున్నాడు! హాలీవుడ్ బ్లాగ్ వెరైటీ అంచనా ప్రకారం.. ఆస్కార్ బెస్ట్ యాక్టర్ రేస్ లో టాప్ 10 లో ఎన్టీఆర్ వుందనున్నట్లు పేర్కొంది. ఒకవేళ ఈ అంచనా నిజమైతే ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడు ఎన్టీఆర్ నే కానున్నాడు. ఈ పత్రిక అంచనాలు దాదాపుగా నిజమవుతాయి.

ట్యాగ్స్​